ఈ భాషకు సంబంధించిన తాజా వీడియోలు మరియు అప్‌డేట్‌ల కోసం మా న్యూస్‌లెటర్‌లో చేరండి.
ప్రజలు అందరూ మరింత సులభంగా యాక్సెస్ చేసుకునేలా అనేక భాషల్లో మా కంటెంట్ని లోకలైజ్ చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. మా ఒవెర్వ్యూ సిరీస్‌లు మరియు పోస్టర్లు మీకు బైబిల్‌కు సంబంధించిన ప్రతి పుస్తకం గురించి ఒక అత్యున్నత స్థాయి సారాంశం అందిస్తాయి.
పోస్టర్‌లు మరియు వీడియోలు డౌన్‌లోడ్ చేయండియేసు క్రీస్తు కథకు వ్యక్తులను మరియు మొత్తం సమాజాలను పరివర్తన చేసే శక్తి ఉందని మేం నమ్ముతున్నాము. ప్రపంచంలోని ప్రత్యేకత సాధించిన బృందాలతో పనిచేయడం ద్వారా, దినదినాభివృద్ధి చెందుతున్న మా వీక్షకుల కోసం బైబిల్ పుస్తకాల గురించిన వీడియోలు, థీమ్‌లు మరియు గ్రంధాలకు సంబంధించిన కీలక పదాలను రూపొందించు చున్నాము